ఒక మహిళ ఆమె ఫోన్ స్క్రీన్‌పై ఉన్నదాన్ని చూసి నవ్వుతున్నారు

ప్రతి రోజు, డేటా మీ కోసం మా సేవలు మెరుగ్గా పని చేసేలా చేస్తుంది.

ఈ కారణంగా మేము దీన్ని ప్రైవేట్‌గా మరియు సురక్షితంగా ఉంచడం, అలాగే మీకు దీనిపై నియంత్రణను అందించడం ముఖ్యం.

వర్షం పడుతుందని గొడుగు గుర్తుతో డేటా మహిళకు తెలియజేస్తుంది

డేటా మీకు అవసరమైనప్పుడు మీ ప్రశ్నలకు సమాధానాలను అందిస్తుంది.

బైక్‌పై ఉన్న వ్యక్తి మరొక భాషలో కమ్యూనికేట్ చేయడానికి డేటాను ఉపయోగిస్తారు

మీరు ఏ భాషలో అయినా చెప్పడానికి సరైన పదాలను కనుగొనడంలో ఇది సహాయపడుతుంది.

Google మ్యాప్స్ ఒక వ్యక్తి అతడి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఉత్తమ మార్గాన్ని చూపుతుంది

సరైన సమయంలో A నుండి Bకి…నుండి Cకి సంబంధించిన వాటిని మీకు అందిస్తుంది.

వ్యక్తి హెడ్‌ఫోన్స్‌లో పాటలను వింటూ, నృత్యం చేస్తున్నారు

ఇది మీకు బాగా నవ్వు తెప్పించే వీడియోను లేదా కొత్తగా మీకు నచ్చిన పాటను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.

మహిళ సోఫాపై ఉన్న పిల్లలు మరియు కుక్క ఫోటోను తీస్తున్నారు

అలాగే మీరు తీసే ప్రతి ఫోటోలో శ్రద్ధ వహించే ప్రతి ఒక్కరినీ కనుగొనడంలో సహాయపడుతుంది.

Google గోప్యత, భద్రత మరియు నియంత్రణల రక్షణ కవచాలు

ఇది వ్యక్తిగతం. అందుకే మేము మీ డేటాను సంరక్షిస్తాము.